( 20 Sep, 2015) శ్వాస క్రియ Published By : upscgk.com » ఉచ్ఛ్వాస, నిశ్వాసాలనే శ్వాసక్రియ అంటారు. » ఒక నిమిషంలో జరిగే శ్వాసక్రియను శ్వాసక్రియా రేటు అంటారు. వయసు నిమిషానికి శ్వాసక్రియా రేటు అప్పుడే పుట్టిన పిల్లలు 32 సార్లు 5 ఏళ్ల పిల్లలు 26 సార్లు 25 ఏళ్ల వారు 15 సార్లు 50 ఏళ్ల వారు 18 సార్లు » ఆరోగ్య మానవుడిలో శ్వాసక్రియా రేటు 18 సార్లు. » శ్వాసక్రియ అనేది ఒక ఆక్సీకరణ చర్య, ఒక శక్తిమోచక చర్య, విచ్ఛిన్న క్రియ. » శ్వాసక్రియ అన్ని రకాల బ్యాక్టీరియాలు, జంతువులు, మొక్కల్లో జరుగుతుంది కానీ వైరస్లలో జరగదు. » మానవుడిలో శ్వాసక్రియ అనేది ఒక అసంకల్పిత, అనియంత్రిత చర్య. » మానవుడిలో శ్వాసక్రియ మొదడులోని మజ్జాముఖం ఆధీనంలో ఉంటుంది. » వాయు శ్వాసక్రియను జరిపే జీవులకు ఉదాహరణ ఉన్నత స్థాయి జీవులు, మొక్కలు. » అవాయు శ్వాస క్రియను జరిపే జీవులకు ఉదాహరణ క్లాస్ట్రీడియం, ఈస్ట్ లాంటి సూక్ష్మ జీవులు. వివిధ జీవులు - వాటి హృదయంలో ఉన్న గదుల సంఖ్య జీవులు హృదయంలో గదులు చేపలు 2 ఉభయచరాలు, సరీసృపాలు (మొసలి, కప్ప) 3 పక్షులు, క్షీరదాలు 4 మొసలి (సరీసృపం) 4 (ఒక గది అసంపూర్ణం) బొద్దింక 13 వానపాము 8 జతలు వివిధ దశల్లో మానవుని నిమిషానికి హృదయ స్పందన రేటు మానవుడి దశ నిమిషానికి హృదయ స్పందన రేటు అప్పుడే పుట్టిన శిశువు 135 - 140 ఏడాది వయసు శిశువు 115 - 130 రెండేళ్ల వయసు శిశువు 100 - 117 ఏడేళ్ల వయసువారు 80 - 90 14 ఏళ్ల వయసువారు 80 - 81 మధ్య వయసువారు 70 - 80 వృద్ధులు 60 - 70 » సాధారణంగా కంటే ఎక్కువ హృదయ స్పందనలు జరిగితే టాకీకార్టియా అంటారు. » సాధారణంగా కంటే తక్కువ హృదయ స్పందనలు జరిగితే బ్రాకీకార్డియా అంటారు. జంతువులు - ఆయుర్దాయం జంతువు ఆయుర్దాయం (సంవత్సరాల్లో) ఎలుక 1 రాణి ఈగ 6 రాణి చీమ 18 సింహం 29 ఆఫ్రికా ఏనుగు 70 తిమింగలం 90 మానవుడు 120 తాబేలు 152 పులి 25 కుక్క 24 జిరాఫి 30 కుందేలు 10 ఏనుగు 67