( 9 Sep, 2015) వివిధ రకాల పెంపకాలు Published By : upscgk.com రకం పెంపకం పేరు » పట్టు పురుగులు - సెరికల్చర్ పట్టు పురుగులు - సెరికల్చర్ » కలపను ఇచ్చే చెట్లు - సెల్వికల్చర్ » పండ్ల తోటలు - హార్టికల్చర్ పండ్ల తోటలు - హార్టికల్చర్ » కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం - ఆక్వాకల్చర్ » సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం - మారీ కల్చర్ » ద్రాక్ష తోటలు - విటికల్చర్ » కూరగాయలు - ఆర్బోరికల్చర్ » వానపాముల సహాయంతో ఎరువులు - వర్మికల్చర్ తేనెటీగలు - ఎపికల్చర్ » తేనెటీగలు - ఎపికల్చర్ » పూల మొక్కలు - ఫ్లోరికల్చర్ » చేపలు - పిసికల్చర్ » మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి - టిష్యూకల్చర్