( 20 Sep, 2015) మొక్కలు - శాస్త్రీయ నామాలు Published By : upscgk.com మొక్క సాధారణ నామం శాస్త్రీయ నామం » మామిడి - మాంజిఫెరా ఇండికా » కొబ్బరి - కోకస్ న్యూసిఫెరా » మందార - హైబిస్కస్ రోజా సైనెన్సిస్ » గోంగూర - హైబిస్కస్ కన్నాబినస్ » బెండ - హైబిస్కస్ ఎస్కులేంటస్ » చింత - టామరిండస్ ఇండికా » మల్లె - జాస్మినం ఇండికం » ఆపిల్ - ఫైరస్ మాలస్ » పైనాపిల్ - అనానాస్ సెటైవా » బొప్పాయి - కారియా పపాయా » వంగ - సొలానం మెలాంజినమ్ » బంగాళాదుంప - సొలానం ట్యూబరోసమ్ » ఉల్లి - ఎల్లియం సెపా » వెల్లుల్లి - ఎల్లియం సెటైవమ్ » తామర - నీలంబో న్యూసిఫెరా » చామంతి - క్రైసాంథియమ్ ఇండికా » బంతి - టాజినెస్ పాట్యులా » తులసి - ఆసిమం సాంక్టం » ముల్లంగి - రఫానస్ సెటైవమ్ » ఉసిరి - ఎంబ్లికా అఫిషినాలిస్ » పత్తి - గాసీపియం హెర్బీషియం » పొగాకు - నికోటియానా టొబాకమ్ » జామ - సిడియం గువా » దానిమ్మ - ప్యూనికా గ్రనాటమ్ » ద్రాక్ష - వైటిస్ వినిఫెరా » అరటి - మ్యూస పారడైసిక » సీతాఫలం - అనోనా స్క్వామోజా » పనస - ఆర్టోకార్పస్ ఇంటెగ్రిఫోలియా » జీడిమామిడి - అనకార్డియం ఆక్సిడెంటేలిస్ » వేప - అజాడిరక్టా ఇండికా » ఆవాలు - బ్రాసికా నైగ్రా » క్యాబేజీ - బ్రాసికా ఒలరేషియా రకం కాపిటేటు » కాలిఫ్లవర్ - బ్రాసికా ఒలరేషియా రకం బోట్రిటస్ » చిక్కుడు - డాలికస్ లాబ్ లాబ్ » వేరుశనగ - అరాఖిస్ హైపోజియం » శనగ - సైసర్ అరాటినం » బఠాణి - పైసమ్ సెటైవం » టమాట - లైకోపెర్సికం ఎస్కులెంటమ్ » మిర్చి - కాప్సికం ప్రూటెన్సిస్ » జొన్న - సోర్గం వల్గేర్ » గోధుమ - ట్రిటికం ఈస్టివం » వరి - ఒరైజా సటైవా » సజ్జ - పెన్నిసేటం టైపాయిడం » రాగులు - ఇల్యుసైన్ కొరకానా » పెసర - పేసియోలస్ అరియస్ » మినుము - పేసియోలస్ ముంగో » కంది - కజానస్ కజాన్ » సోయాబీన్ - గ్లైసిన్ మాక్స్ » నువ్వులు - సిసామమ్ ఇండికం » మొక్కజొన్న - జియామేజ్ » పామ్ - ఇల్యుసిస్ గైనన్సిస్ » ఆముదం - రిసినస్ కమ్యూనస్ » జనుము - క్రోటలేరియా జెన్షియా » మిరియాలు - పైపర్ నైగ్రం » లవంగం - యాజీనియా కారియోఫిల్లెటా » జీలకర్ర - కుకుమినమ్ సిమినమ్ » సోంపు - పోనీక్యులమ్ వల్గేర్ » దాల్చిన చెక్క - సిన్నమోమమ్ జైలానిక » మెంతి - ట్రైగోనెల్లా పోయినమ్ గ్రీకమ్ » టేకు - టెక్టోనా గ్రాండిస్ » ఎర్ర చందనం - టీరోకార్పస్ సాంటలైనస్ » వెదురు - బాంబూసా » అశ్వగంథి - విథానియా సోమ్నిఫెరా » తేయాకు - ధియోసైనెన్సిస్ » కాఫీ - కాఫియా అరబిక » కోకో - థియోబ్రోమా కాకోస్ » బార్లి - హార్డియం వల్లారే » చెరకు - శాఖారమ్ అఫిసినెరం » తమలపాకు - హైపల్ బీటిల్ » కొకొ - ఎరిత్రోజైలాన్ కొకొ » సుపారి - అరికాకటెచు » కోలా - కోలా నైటిడా » ఓపియం (మార్ఫిన్) - పెసావర్ సోమ్నిఫెరం » గంజాయి (హెరాయిన్) - కన్నాబినస్ సటైవం » సర్పగ్రంథి - రావుల్ఫియా సర్పెంటైనా » బిళ్ల గన్నేరు - వింకారోజియస్ » ప్రొద్దు తిరుగుడు - హీలియాంథస్ ఎన్యూవస్