( 20 Sep, 2015) వృక్ష శాస్త్రంలో ప్రపంచంలో అతి పెద్దవి, అతి చిన్నవి Published By : upscgk.com » అతి పెద్ద పుష్పం గల చెట్టు - రఫ్లీషియా » అతి చిన్న పుష్పం గల చెట్టు - ఉల్ఫియా » ప్రాచీన పుష్పం - మాగ్నోలియా » అతి పెద్దదైన విత్తనాలు గల మొక్క - లాడోసియా » అతి చిన్నదైన విత్తనాలు గల మొక్క - ఆర్కిడ్స్ » అతి పెద్ద అండాలు గల చెట్టు - సైకస్ » ఎక్కువగా విస్తరించే చెట్టు - గెలూసాకియా బ్రాకోరా » అత్యంత వేగంగా పెరిగే చెట్టు - వెదురు » అత్యంత నెమ్మదిగా పెరిగే చెట్టు - సిట్కాస్ప్రూస్ » అతి పురాతన చెట్టు - లారియా ట్రైడేంటాటా » అతి పొడవైన ఆవృతబీజ మొక్క - యూకలిప్టస్ రేలెగాన్స్ » అతి చిన్నదైన ఆవృతబీజ మొక్క - ఉల్ఫియా గ్లోబోసా » అతి పొడవైన వివృతబీజ మొక్క - సెక్వియా జైగాన్షియా » అతి చిన్నదైన వివృతబీజ మొక్క - జామియా పిగ్మియా » అతి పెద్ద సరళ పత్రం - అలోకేసియా మాక్రోరైజా » పెద్ద సంయుగ్మ పత్రం గల చెట్టు - రాఫియా టీడిజెరా » అతి పెద్ద పుట్టగొడుగు (తినదగినది) - పాలీఫోరస్ ఫ్రాడోసస్ » పెద్ద పత్రం - విక్టోరియా రేజియా » పొడవైన పత్రం - రాఫియా టీడిజెరా » అతి దృఢమైన కలప మొక్క - హార్ట్ విఖియా బైనేటా » అతి తేలికైన కలప మొక్క - ఒక్రోమా లాగోపస్ బల్సా » పొడవైన ఏకదళ బీజ మొక్క - ఫీనిక్స్ డాక్టిలిఫెరా » అతి చిన్న ఏకదళ బీజ మొక్క - గ్యాలంతస్ నైవేలిస్ » అతి పెద్ద బ్యాక్టీరియా - థియోమార్గరిటా నమీబియన్సిస్ » అతి చిన్న బ్యాక్టీరియా - డయలిస్టర్ న్యూమొకోకై » అతి పెద్ద శైవలం - మాక్రోసిస్టిస్ పైరిపెరా » అతి చిన్న శైవలం - మైక్రోమోనాస్ పూజిలా » అతి పెద్ద శిలీంధ్రం - లైకోపెర్డాన్ జైగాంటియా » అతి పెద్ద విషపూరిత శిలీంధ్రం - అమాంటియా పాల్గొడిస్ » అతి పెద్ద కణం - అసిటాబులేరియా » అతి చిన్న కణం - మైకోఫ్లాస్మా గాలిసెప్టిమ్ » అతి పెద్ద వైరస్ - వాక్సీనియా » అతి చిన్న వైరస్ - టొబాకో నెక్రోసిస్ » అతి పెద్ద బ్రయోఫైటా - డౌజోనియా » అతి చిన్న బ్రయోఫైటా - జూప్సిస్ » అతి చిన్న టెరిడోఫైటా - అజొల్లా కారోలినియానా » అతి పెద్ద ఫెర్న్ - అల్సోఫిలా ఎక్సెల్సా » అతి పెద్ద పుప్పొడి రేణువులు గల మొక్క - మిరాబిలస్ » అతి చిన్న పుప్పొడి రేణువులు గల మొక్క - ఆర్చిడ్