( 20 Sep, 2015) ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు Published By : upscgk.com ఆవిష్కరణ ఆవిష్కర్త » విమానం - రైట్ సోదరులు (ఆర్విల్లే, విల్బర్ రైట్) » కృత్రిమ గుండె - విలియం కాఫ్ » ఎలక్ట్రాన్ - జె.జె. థామ్సన్ » ప్రోటాన్ - రూథర్‌ఫర్డ్ » న్యూట్రాన్ - ఛాడ్విక్ » ఎక్స్‌రే - విలియం కె.రాంట్జన్ » డీఎన్ఏ నిర్మాణం - వాట్సన్, క్రిక్ » కారు (పెట్రోల్) - కార్ల్ బెంజ్ » కంప్యూటర్ - ఛార్లెస్ బాబేజ్ » పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ » డైనమో - మైకేల్ ఫారడే » ట్రాన్స్ఫార్మర్ - మైకేల్ ఫారడే » ఎలక్ట్రిక్ జనరేటర్ - మైకేల్ ఫారడే » ఎలక్ట్రిక్ ల్యాంప్ - థామస్ అల్వా ఎడిసన్ » హైడ్రోజన్ బాంబు - రాబర్ట్ ఓవెన్ హెయిర్ » మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ » టెలిఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ » టెలిగ్రాఫ్ కోడ్ - శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ » డైనమైట్ - ఆల్ఫ్రెడ్ నోబెల్ » రేడియో కార్బన్ డేటింగ్ - విల్లార్డ్ లిబ్బి » పీరియాడిక్ టేబుల్ - మెండలీఫ్ » బారోమీటర్ - టారిసెల్లి » థర్మామీటర్ - గెలీలియో గెలీలి » స్టెతస్కోప్ - లెన్నెక్ » మైక్రోస్కోప్ - జాన్సన్ జడ్ » రక్త ప్రసరణ - విలియం హార్వే » రేడియో - మార్కొని » కదిలే చిత్రాలు - లూయీస్ ప్రిన్స్ » లేజర్ - ఛార్లెస్ టౌన్స్ » సైకిల్ - మాక్మిలన్ » బ్యాక్టీరియా - లీవెన్ హుక్ » డీజిల్ ఇంజిన్ - రుడాల్ఫ్ డీజిల్ » టెలివిజన్ - జె.ఎల్. బైయర్డ్ » హెచ్ఐవీ - ఎం. కొకెరెల్ » బాల్‌పాయింట్ పెన్ - జాన్ జె. లౌండ్ » ఆవిరి ఓడ - ఫెరియర్ » సిమెంట్ (పోర్ట్లాండ్) - జోసెఫ్ ఆస్పిడిన్ » కెమెరా - జోసెఫ్ నిప్పస్ » సేఫ్టీల్యాంప్ - హంఫ్రీ డేవి » నియాన్ ల్యాంప్ - జార్జి క్లౌడె » ప్లాస్టిక్ - హ్యాత్ » రిఫ్రిజిరేటర్ - జేమ్స్ హారిసన్ » ఎయిర్ కండిషనర్ - క్యారియర్ » వైర్లెస్ - మార్కొని » బ్లీచింగ్ పౌడర్ - టెన్నాస్ట్ » కుట్టుమిషన్ - థియోనీర్ » లిఫ్ట్ - ఎలిషా ఓటిస్ » పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు - లూయిస్ పాశ్చర్ » హెలికాప్టర్ - ఓమిచిన్ » సినిమా - నికొలాస్, ల్యూమెరి » గుండె మార్పిడి శస్త్రచికిత్స - క్రిస్టియన్ బెర్నార్డ్ » జనరేటర్ - ఫికియోట్టి » ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ - జాన్ కార్బట్ » రాడార్ - టేలర్, యంగ్ » ప్రింటింగ్ ప్రెస్ - జాన్ గూటెన్ బర్గ్ » వాచ్ - బి. మాన్‌ప్రైడి » టైప్ రైటర్ - పెల్లెగ్రీన్ టార్రీ » ప్రెషర్ కుక్కర్ - డెనిస్ ఫాసిన్ » ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఓల్టా » ఆప్టికల్ ఫైబర్ - నరిందర్ సింగ్ కపని » సబ్ మెరైన్ - డేవిడ్ బుష్ వెల్ » బాలిస్టిక్ మిసైల్ - వెమ్‌హెర్ వోన్ బ్రౌన్ » మైక్రోఓవెన్ - పెర్సి, లిబార్న్ స్పెన్సర్ » పారాచూట్ - ఎ.జె. గార్నెరీన్ » వాషింగ్ మెషిన్ - బెర్నెస్ వాలిస్ » స్టీల్ - హెన్రీ బెస్సిమర్ » లౌడ్ స్పీకర్ - హోరాస్ షార్ట్ » సూపర్ కంప్యూటర్ - జె.హెచ్. వాన్ టస్సెల్ » టెలిగ్రాఫ్ - ఎం. లామెండ్ » జిరాక్స్ - చెస్టర్ క్లార్‌సన్ » లైట్నింగ్ కండక్టర్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్ » ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ - ఆల్వా జె.ఫిషర్ » స్టెయిన్లెస్ స్టీల్ - హారీ బ్రీర్లే » ఆటంబాంబు - ఒట్టోవాన్ » DDT - డాక్టర్ పాల్‌ముల్లర్ » విటమిన్ D - హాప్కిన్స్ » లాగరిథమ్ - జాన్ నేపియర్ » ఉత్తర ధ్రువం - రాబర్ట్ పియరి » దక్షిణ ధ్రువం - అముండ్సేన్ » అణుశక్తి - రూథర్‌ఫర్డ్ » విటమిన్లు - ఫంక్ » థియరీ ఆఫ్ ఎవల్యూషన్ - ఛార్లెస్ డార్విన్ » థియరీ ఆఫ్ రిలెటివిటి - ఐన్‌స్టీన్ » భారతదేశానికి సముద్రమార్గం - వాస్కోడిగామా » వాయిస్ మెయిల్ - గోర్డాన్ మ్యాథ్యూస్ » అయస్కాంత బలసూత్రం - కూలుంబ్ » విక్టోరియా జలపాతం - లివింగ్స్టన్ » జనాభా సిద్ధాంతం - మాల్థస్ » రేడియం - మేడం క్యూరి » క్రెస్కోగ్రాఫ్ - జగదీష్ చంద్రబోస్ » ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) - ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్ » ఎలక్ట్రో ప్లేటింగ్ - లుయిగి బ్రునాటెల్లి » ఎలక్ట్రో మ్యాగ్నెట్ - విలియమ్ స్టర్జన్ » ఎలక్ట్రిక్ మోటార్ (DC) - జినోబ్ గ్రామీ » ఎలక్ట్రిక్ మోటార్ (AC) - నికోల టెస్లా » ఎలక్ట్రిక్ ఐరన్ - హెన్రీ డబ్ల్యూ సీలే » సింథసైసర్ - మూగ్ » CT - స్కాన్ - ఆంథోని ఎ. ప్లాంట్‌సన్ » క్రాస్‌వర్డ్ పజిల్ - ఆర్థర్ విన్నె » బున్సెన్ బర్నర్ - ఆర్. విల్హెల్మ్ బున్సెన్ » వీడియో టేప్ క్యాసెట్ - సోని » ఆడియో క్యాసెట్ - ఫిలిప్స్ కంపెనీ » ఎలక్ట్రాన్ ఉనికి - మిల్లికాన్ » స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని - బెన్నెట్ » రేయాన్ - సర్ జోసఫ్ శ్వాన్ » విద్యుత్ విశ్లేషణ - మైకేల్ ఫారడే » యోగ - పతంజలి » ఆయుర్వేదం - ఆత్రేయ » విటమిన్ A - మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా) » విటమిన్ B1 - మినాట్, మర్ఫీ (అమెరికా) » విటమిన్ C - ప్రోలిక్ హోస్ట్ (నార్వే) » విటమిన్ K - డోయిజి డామ్ (అమెరికా) » బ్లడ్ బ్యాంక్ - డ్రూ » కలరా, టీబీ క్రిములు - రాబర్ట్ కోచ్ » క్యాన్సర్ సంబంధిత జన్యువులు - రాబర్ట్ వెయిన్‌బర్గ్ » మనుష్యుల్లో జన్యు చికిత్స - మార్టిన్ క్లైవ్ » డిఫ్తీరియా క్రిములు - క్లెబ్స్, లోఫ్లర్ » కిడ్నీ యంత్రం - కోల్ఫో » కార్డియాక్ పేస్‌మేకర్ - హైమన్ » యాంటీ టాక్సిన్స్ - బేరింగ్, కిటసాటో » మలేరియా కారక క్రిములు - లావరన్ » కుష్టుకారక బ్యాక్టీరియా - హాన్సన్ » ఫౌంటెన్ పెన్ - లెవిస్ ఇ. వాటర్ మ్యాన్ » కొడాక్ కెమెరా - వాకర్ ఈస్ట్‌మ్యాన్ » నైలాన్ - కరోథర్స్ » క్రిస్టల్ డైనమిక్స్ - సర్ సి.వి. రామన్ » లూప్ - డాక్టర్ డాక్‌లిప్సే » కాంతి వేగం - ఫిజి » పరమాణు సంఖ్య - మోస్లే » ఆక్సిజన్ - ప్రీస్ట్లీ » హైడ్రోజన్ - కావెండిష్ » నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) - ప్రీస్ట్లీ » ఇంటలిజెంట్ పరీక్షలు - బినేట్ » అంధులకు ముద్రణ - బ్రెయిలీ » క్లోరిన్ - షీలే » శృతి దండం - కోనింగ్ » అయస్కాంత అణు సిద్ధాంతం - ఈవింగ్, వెబర్ » మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) - రస్కా నాల్ » ఫొటో కాపియర్ - కార్ల్సన్ » ఫొటోగ్రఫిక్ పేపర్ - టాల్బట్ » ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ - గుడ్విన్ ఈస్ట్‌మెన్ » పియానో - క్రిస్టోఫోరి » లోకోమోటివ్ - రిచర్డ్ ట్రెవితిక్ » గాల్వనో మీటర్ - ఆండ్రి మారి ఆంపియర్ » సేఫ్టీపిన్ - వాల్టర్ హంట్ » మత్తు పదార్థం (స్పైనల్) - బియర్ » మత్తు పదార్థం (లోకల్) - కోలర్ » క్రయో సర్జరీ - హెన్రీ స్వాన్ » పోలియో చుక్కలు - ఆల్బర్ట్ సాబిన్ » పోలియో టీకామందు - జోనాస్ సాల్క్ » టైఫస్‌కు టీకామందు - జె. నికోల్ » లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ - ఓమ్ » నియాన్ వాయువు - డబ్ల్యూ. రామ్సే » బెలూన్ - మాంటిగోల్ ఫియర్ » పరమాణు సిద్ధాంతం - డాల్టన్ » పీరియాడిక్ లా - మెండలీఫ్ » ఆవిరి యంత్రం - జేమ్స్‌వాట్ » సేఫ్టీ రేజర్ - గిల్లెట్ » డ్యుటీరియం - హెచ్.సి. యూరే » ఇన్సులిన్ - ఎఫ్. బ్యాంటింగ్ » క్వాంటం సిద్ధాంతం - మాక్స్‌ప్లాంక్ » గ్లైడర్ - సర్ జార్జ్ కేలె » హోలోగ్రఫి - డెనిస్ గాసన్ » కెవ్లార్ - బ్లేడ్స్ వోలెక్ » కంప్యూటర్ లాప్టాప్ - సింక్లెయిర్ » పెండ్యులమ్ క్లాక్ - క్రిస్టియన్ హైగెన్స్ » మెకానికల్ క్లాక్ - ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్ » క్యాల్క్యులస్ - న్యూటన్ » బైఫోకల్ లెన్స్ - బెంజిమిన్ ఫ్రాంక్లిన్ » బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) - జాన్‌బాయిడ్ డన్లప్ » బేక్లైట్ - లియో హెచ్ బేక్‌ల్యాండ్ » విమానం జెట్ ఇంజిన్ - హాన్స్ ఒహెయిన్ » ఎయిర్‌షిప్ (రిజిడ్) - జి.ఎఫ్. వాన్ జెప్లిన్ » ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) - హెన్రీ జెఫర్డ్ » అంటించే టేప్, స్కాచ్ - రిచర్డ్ డ్రివ్ » ఎలక్ట్రిక్ బ్యాటరీ - ఎలెస్సాండ్రో వోల్టా » ప్లాస్టిసైన్ - విలియమ్ హార్బర్ట్ » పార్కింగ్ మీటర్ - కార్ల్టన్ సి.మేగి » కాట్ స్కానర్ - గాడ్ఫ్రే హౌన్స్‌ఫీల్డ్ » సిద్ధయోగ - వృదుకుంట » కృత్రిమ ప్రతిజనకాలు - లాండ్ స్టీనర్ » సెక్స్ హార్మోన్లు - యూగెన్ స్ట్రీనాక్ » నాడీ శాస్త్రం - జాసఫ్ గాల్ » వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ - హిప్పోక్రటిస్ (గ్రీస్) » కీమోథెరపి - పరాసెల్సస్ » అష్టాంగ హృదయ - వాగ్భాట » మార్ఫిన్ - ఫ్రెడరిక్ సెర్ట్యూమర్ » LSD (డ్రగ్) - హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్) » రోలర్ బ్లేడ్స్ - స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్ » సెల్ఫ్ స్టార్టర్ - ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్ » రేడియో టెలిగ్రఫీ - డాక్టర్ మాహ్‌లన్ లూమిస్ » ధనధ్రువ కిరణాలు - గోల్డ్ స్టెయిన్ » రేడియో ట్రాన్సిస్టర్ - సోనీ » టెడ్డీ బేర్ - మార్గరెట్ స్టీఫ్ » గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) - గ్రిగరి పింకస్, రాక్ » సైకో ఎనాలసిస్ - సిగ్మండ్ ఫ్రాయిడ్ » ట్రైక్లోరో ఈథేన్ - పాల్‌ముల్లర్ (జర్మనీ) » ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ - విల్లెమ్ ఏన్తోలెన్ » ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ - హాన్స్‌బర్గర్ » మశూచి టీకా - ఎడ్వర్డ్ జెన్నర్ » టీకా మందు - ఎడ్వర్డ్ జెన్నర్ » ఆస్ప్రిన్ - డ్రెసర్ » మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబి - టూయిస్ బ్రౌన్ (ఇంగ్లడ్) » హైపోడెర్మిక్ సిరంజీ - అలెగ్జాండర్ వుడ్ » స్టీమ్ ఇంజిన్ - థామస్ సేవరి » స్టీమ్ షిప్ - జె.సి. పెరియర్ » టర్బైన్ షిప్ - సర్.సి. పార్సన్స్ » టెర్లిన్ - జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్సన్ » రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) - పీటర్ గోల్డ్ మార్క్ » థైరాక్సిన్ - ఎడ్వర్డ్ కాల్విన్ కండల్ » టెర్రామైసిన్ - ఫిన్లే » స్ట్రెప్టోమైసిన్ - సెల్మన్ వాక్స్మన్ » Rh ఫ్యాక్టర్ - కార్ల్ లాండ్స్టీనర్ » ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) - బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్) » ఫిల్మ్ (టాకింగ్) - జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్ » ఫ్రోజన్ ఫుడ్ - క్లారెన్స్ బర్డ్‌సెయి » మెషిన్‌గన్ - రిచర్డ్ గాట్టింగ్ » మూవీ ప్రొజెక్టర్ - థామస్ ఆల్వా ఎడిసన్ » హెలికాప్టర్ - బ్రెక్వెంట్ » లాస్ ఆఫ్ హెరిడిటీ - గ్రెగర్ మెండల్ » లాస్ ఆఫ్ గ్రావిటేషన్ - న్యూటన్ » సౌర వ్యవస్థ - కోపర్నికస్ » గ్రహాల చలనం - కెప్లర్ » అమెరికా - క్రిస్టోఫర్ కొలంబస్ » బ్రెజిల్ - పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ » శాండ్విచ్ ద్వీపాలు - కెప్టెన్ కుక్ » ఆస్ట్రేలియా - జాన్ ఎం.స్టంప్ట్ » అంటార్కిటికా - ఛార్లెస్ విల్కిస్ » బ్యాక్టీరియాలజీ - ఫెర్డినాండ్ కోన్ » బయో కెమిస్ట్రీ - జాన్ బాప్టిస్టా వాన్ హెల్మంట్ » ఎంబ్రియాలజీ - ఎర్నెస్ట్ వాన్ బేర్ » ఎండోక్రైనాలజీ - బేలిస్, స్టార్లింగ్ » సిరాలజీ - పాల్ ఎర్లిచ్ » వైరాలజీ - ఐవానోస్కి, బైజరింగ్ » ఫిజియాలజీ - వాన్ హేలర్ (స్విట్జర్లాండ్) » r - DNA టెక్నాలజీ - పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్ » డెంటల్ ప్లేట్ (రబ్బరు) - ఛార్లెస్ గుడ్ ఇయర్ » సెల్లోఫేన్ - డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్ » బోల్ట్ యాక్షన్ రైఫిల్ - పి. వాన్ మౌసర్ » లినోలియమ్ - ఫ్రెడరిక్ వాల్టన్ » హూవర్ క్రాఫ్ట్ - క్రిస్టోఫర్ కోకరెల్ » రేజర్ (ఎలక్ట్రిక్) - కర్నల్ జాకబ్ షిక్ » రివాల్వర్ - శామ్యూల్ కోల్ట్ » సెల్యులర్ టెలిఫోన్ - బెల్ లాబ్స్ » టెలిస్కోప్ - హాన్స్ లిప్పర్ షె » డిస్క్ బ్రేక్ - డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్ » టేప్ రికార్డర్ - ఫెస్సెండెన్ పౌల్సెన్ » టెలివిజన్ (ఎలక్ట్రానిక్) - పి.టి. ఫార్న్స్వర్త్ » అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) - ఎస్. ఫెర్మి » వీడియో టేప్ - ఛార్లెస్ గిన్స్బర్గ్ » వాక్యూమ్ క్లీనర్ - స్పాంగ్లర్ » మైక్రోఫోన్ - అలెగ్జాండర్ గ్రాహంబెల్ » మైక్రో ప్రాసెసర్ - రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్ » న్యూట్రాన్ బాంబ్ - సామ్యూల్ కొహెన్ » మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ - ఫ్రిట్జ్ ఫ్లుమర్ » జెట్ ఇంజిన్ - సర్ ఫ్రాంక్ విటెల్ » పెన్సిల్ - జాక్వెస్ నికోలస్ కాంటి » స్టీమ్ కార్ - నికోలస్ కనాట్ » కాలిక్యులేటర్ - పాస్కల్ » ఎసిటలిన్ గ్యాస్ - బెర్థెలాట్ » ఆటోమేటిక్ రైఫిల్ - జాన్ బ్రౌనింగ్ » సెల్యులాయిడ్ - అలెగ్జాండర్ పార్క్స్ » క్రోనోమీటర్ - జాన్ హారిసన్ » క్షీరదాల క్లోనింగ్ - ఇమున్ విల్మట్ » ఎలక్ట్రానిక్ కంప్యూటర్ - డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్ » గ్యాస్ లైటింగ్ - విలియం మర్డాక్ » గ్లాస్ (స్టెయిన్డ్) - ఆగ్స్‌బర్గ్ » గైడెడ్ మిసైల్ - వెర్న్హర్ వార్న్ బ్రౌన్ » గ్రామ్‌ఫోన్ - థామస్ అల్వా ఎడిసన్ » మోటర్ సైకిల్ - జి. డెయిమ్లర్ » ఫొటో ఎలక్ట్రిక్ సెల్ - జులియస్ ఎల్స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్ » ఫొటోగ్రఫి - ఎల్. గుడ్రిక్ » కాస్మిక్ కిరణాలు - ఆర్.కె. మిల్లికాన్ » వ్యాక్సినేషన్ - ఎడ్వర్డ్ జెన్నర్ » రక్త మార్పిడి - లాండ్ స్టీనర్ » పెన్సిలిన్ - అలెగ్జాండర్ ఫ్లెమింగ్ » క్లోరోఫామ్ - సర్ జేమ్స్ యంగ్ సింసన్ » ఓపెన్ హార్ట్ సర్జరీ - వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా) » యాంటి పోలియో వ్యాక్సిన్ - డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్ » కార్టిసోన్ - ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్ » రివాల్వర్ - శామ్యూల్ కోల్ట్