( 20 Sep, 2015) ప్రముఖ వ్యక్తులు బిరుదులు Published By : upscgk.com బిరుదు/ బిరుదులు పొందిన వ్యక్తి » గురుదేవ్, విశ్వకవి - రవీంద్రనాథ్ ఠాగూర్ » అన్నా - సి.ఎఫ్. అన్నాదురై » భారతదేశ పునరుజ్జీవ పిత - రాజా రామ్మోహన్రాయ్ » మహామాన్య - మదన్ మోహన్ మాలవీయ » లోకమాన్య - బాలగంగాధర్ తిలక్ » లోక్‌నాయక్ - జయప్రకాశ్ నారాయణ్ » ఇండియన్ మాకియావెల్లి - కౌటిల్యుడు » దేశబంధు - చిత్తరంజన్‌దాస్ » జాతిపిత, బాపు, మహాత్మ - మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ » సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు - సర్ధార్ వల్లభాయ్ పటేల్ » ఆసియా జ్యోతి - గౌతమ బుద్ధుడు » రాజాజీ - చక్రవర్తుల రాజగోపాలాచారి » గురూజీ - ఎం.ఎస్.గోల్వంకర్ » చాచా, పండిట్జీ - జవహర్లాల్ నెహ్రూ » నేతాజీ - సుభాష్ చంద్రబోస్ » పెరియార్ - ఇ.వి.రామస్వామి నాయకర్ » బాబూజీ - జగ్జీవన్‌రాం » పంజాబ్ కేసరి - లాలా లజపతిరాయ్ అంతర్జాతీయ వ్యక్తులు బిరుదులు » నెపోలియన్ - లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని » బిస్మార్క్ - మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ » మహమ్మద్ ఆలీ జిన్నా - క్వెయిడ్-ఎ-ఆజమ్ » ఆచార్య రజనీష్ - ఓషో » ఫ్లోరెన్స్ నైటింగేల్ - లేడి విల్ ద ల్యాంప్ » బినెటో ముస్సోలిని - డ్యూస్II » అడాల్ఫ్ హిట్లర్ - ప్యూరర్ » ఎలిజబెత్ రాణి I - మేడమ్ క్వీన్ » విలియం షేక్స్పియర్ - బ్రాడ్ ఆఫ్ అవాన్ »టెన్సింగ్ నార్కే - టైగర్ ఆఫ్ స్నో » హెన్రీ కిసంజర్ - డెజర్ట్ క్యామెల్ » విలియం గ్లాండ్ స్టోన్ - గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్ » జుల్ఫికర్ అలీ భుట్టో - క్వెయిడ్-ఎ-అవమ్ » ఎల్విన్ రోమెల్ - డెజర్ట్ ఫాక్స్ » ఫ్రాన్సిస్కో ఫ్రాంకో - ఎల్కాడిల్లా » యంగర్ పిట్ - గ్రేట్ కామెనర్ » జోన్ ఆఫ్ ఆర్క్ - మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్ » డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ - ఐరన్ డ్యూప్ » దాదాబాయి నౌరోజి - భారతదేశ కురువృద్ధుడు » సరోజినీ నాయుడు - భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) » మదర్ థెరిసా - సెయింట్ ఆఫ్ ద గట్టర్స్ » షేక్ అబ్దుల్లా - కశ్మీర్ సింహం » చౌదరి చరణ్ సింగ్ - రైతు బంధు »షేక్ ముజిబుర్ రహమాన్ - బంగ బంధు » దయానంద సరస్వతి - ఇండియన్ లూథర్ » లాల్ బహదూర్ శాస్త్రి - శాస్త్రి, శాంతి మనిషి » సురేంద్రనాథ్ బెనర్జీ - సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్ » నాగార్జునుడు - ఇండియన్ ఐన్‌స్టీన్ » సముద్రగుప్తుడు - ఇండియన్ నెపోలియన్ » కౌటిల్యుడు - ఇండియన్ మాకియవెల్లి » కనిష్కుడు - రెండో అశోకుడు, ఇండియన్ సీజర్ » రంజిత్ సింగ్ - పంజాబ్ సింహం » కె.వి.పుట్టప్ప - కువెంపు » కె.యం.కరియప్ప - కిప్పర్ » మిల్కాసింగ్ - ఫ్లయింగ్ సిక్ » కామరాజ్ - కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా » ధ్యాన్‌చంద్ - హాకి విజార్డ్ » మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్ - స్పారో తెలుగు రాష్ట్రాల్లో... వ్యక్తి బిరుదు » టంగుటూరి ప్రకాశం పంతులు - ఆంధ్ర కేసరి » పొట్టి శ్రీరాములు - అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత » దువ్వూరి రామిరెడ్డి - కవి కోకిల » డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు - విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ » కొమర్రాజు వెంకట లక్ష్మణరావు - గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత » న్యాపతి సుబ్బారావు - ఆంధ్ర భీష్మ » పర్వతనేని వీరయ్య చౌదరి - ఆంధ్ర శివాజి » గాడిచర్ల హరిసర్వోత్తమరావు - ఆంధ్ర తిలక్ » అన్నమయ్య - పద కవితా పితామహుడు » అల్లసాని పెద్దన - ఆంధ్ర కవితా పితామహుడు » మాడపాటి హనుమంతరావు - ఆంధ్ర పితామహుడు » ఆదిభట్ల నారాయణదాసు - హరికథా పితామహుడు » గిడుగు రామ్మూర్తి - వ్యవహారిక భాషా పితామహుడు » శ్రీకృష్ణదేవరాయలు - ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ » దేవులపల్లి కృష్ణశాస్త్రి - ఆంధ్ర షెల్లి » దుగ్గిరాల గోపాలకృష్ణయ్య - ఆంధ్ర రత్న » దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ - ఆంధ్ర మహిళ » జొన్నవిత్తుల శేషగిరిరావు - ఆంధ్ర గంధర్వ » వేమన - ఆంధ్ర కబీర్ » పానుగంటి లక్ష్మీనరసింహారావు - ఆంధ్ర షేక్స్పియర్, అభినవ కాళిదాసు » కల్లూరు సుబ్బారావు - రాయలసీమ పితామహుడు » కొండా వెంకటప్పయ్య - దేశభక్త » జమలాపురం కేశవరావు - తెలంగాణ సరిహద్దు గాంధీ » కుమారగిరి రెడ్డి - కర్పూర వసంతరాయలు » బులుసు సాంబమూర్తి - మహర్షి » రఘుపతి వెంకటరత్నం నాయుడు - బ్రహ్మర్షి » త్రిపురనేని రామస్వామి చౌదరి - కవిరాజు » గురజాడ వెంకట అప్పారావు - నవయుగ వైతాళికుడు, ప్రజాకవి » విశ్వనాథ సత్యనారాయణ - కవి సామ్రాట్ » కందుకూరి వీరేశలింగం పంతులు - గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్ » తుమ్మలపల్లి సీతారామమూర్తి - అభినవ తిక్కన, తెనుగు లెంక » నాళం వెంకట కృష్ణారావు - మధుర కవి » గుర్రం జాషువా - నవయుగ కవి చక్రవర్తి » కోడి రామమూర్తి - ఇండియన్ హెర్క్యూలస్ » నన్నయ - వాగమశాసనుడు » ఎర్రన - శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు » పుట్టపర్తి నారాయణాచార్యులు - సరస్వతీ పుత్రుడు » దాశరథి కృష్ణమాచార్యులు - కళాప్రపూర్ణ » శ్రీనాథుడు - కవి సార్వభౌమ » కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు - దేశోద్ధారక