( 20 Sep, 2015) సమానతలను తెలిపే రేఖలు Published By : upscgk.com రేఖలు తెలిపే అంశం » ఐసోబాథ్ - సముద్రపు లోతు » ఐసోహైట్స్ - వర్షపాతం » ఐసోథెర్మ్స్ - ఉష్ణోగ్రత » ఐసోచైమ్ - సగటు శీతాకాల ఉష్ణోగ్రత » ఐసోసెసిమల్స్ - భూకంప తీవ్రత » ఐసోహైప్స్ - సముద్ర మట్టం నుంచి ఎత్తు » ఐసోబార్స్ - వాతావరణ పీడనం » ఐసోనెఫ్ - మేఘాలు » ఐసోథేర్స్ - సగటు వేసవి ఉష్ణోగ్రత » ఐసోజియోథెర్మ్స్ - భూమి పొరల్లో ఉష్ణోగ్రత » ఐసెల్లోబార్ - వాతావరణ పీడనంలో మార్పు » ఐసోటాచ్ - పవనవేగం » ఐసోనిఫ్ - మంచు కురిసే ప్రాంతాలు » హోమో సెసిమల్స్ - ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు » ఐసోహలైన్ - లవణశాతం » ఐసోబ్రాంట్స్ - ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు » ఐసోహెల్ - సూర్యరశ్మి కాలం