( 20 Sep, 2015) అంతర్జాతీయ దినోత్సవాలు Published By : upscgk.com తేది ప్రత్యేకత జనవరి » 10 - ప్రపంచ నవ్వుల దినోత్సవం » 19 - ప్రపంచ శాంతి దినోత్సవం » 25 - అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం » 26 - అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఫిబ్రవరి » రెండో ఆదివారం - ప్రపంచ వివాహ దినోత్సవం » 14 - ప్రేమికుల దినోత్సవం » 21 - ప్రపంచ మాతృభాషా దినోత్సవం మార్చి » 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం » 15 - ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం » 21 - ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం » 22 - ప్రపంచ నీటి దినోత్సవం » 23 - ప్రపంచ వాతావరణ దినోత్సవం, వరల్డ్ మెటలర్జికల్ డే » 24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ఏప్రిల్ » 1 - ఆల్ ఫూల్స్ డే » 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం » 12 - ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం » 16 - ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం » 18 - ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం » 22 - ప్రపంచ ధరిత్రీ దినోత్సవం » 23 - ప్రపంచ పుస్తకాల, కాపీరైట్ దినోత్సవం » 26 - చెర్నోబిల్ దినం, ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధోహక్కుల దినోత్సవం » 28 - ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం » 29 - ప్రపంచ నృత్య దినోత్సవం మే » 1 - అంతర్జాతీయ కార్మిక దినోత్సవం » 3 - పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం » 5 - ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం » 6 - ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం » రెండో ఆదివారం - ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం » 8 - ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం » 9 - ప్రపంచ తలసీమియా దినోత్సవం » 12 - అంతర్జాతీయ నర్సుల దినోత్సవం » 17 - ప్రపంచ టెలికాం దినోత్సవం » 18 - ప్రపంచ మ్యూజియాల దినోత్సవం » 25 - ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం » 29 - ఎవరెస్ట్ దినోత్సవం » 31 - పొగాకు వ్యతిరేక దినోత్సవం జూన్ » 1 - అంతర్జాతీయ పాల దినోత్సవం » 4 - అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవం » 5 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం » 14 - ప్రపంచ రక్తదాన దినోత్సవం » 20 - ప్రపంచ శరణార్థుల దినోత్సవం »మూడో ఆదివారం - తండ్రుల దినోత్సవం » 26 - అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం » 27 - ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం జులై » 1 - ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే » 3 - అంతర్జాతీయ సహకార దినోత్సవం » 6 - ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవం » 11 - ప్రపంచ జనాభా దినోత్సవం ఆగస్టు » 1 - ప్రపంచ తల్లిపాల దినోత్సవం » మొదటి ఆదివారం - ప్రపంచ స్నేహ దినోత్సవం » 9 - ప్రపంచ గిరిజన దినోత్సవం » 12 - అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం » 18 - అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవం » 19 - ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సెప్టెంబర్ » 2 - కొబ్బరికాయల దినోత్సవం » 8 - అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం » 15 - ఇంజనీరుల దినోత్సవం » 16 - ప్రపంచ ఓజోన్ దినోత్సవం » 21 - అల్జీమర్స్ దినోత్సవం » 22 - రోజ్ డే (క్యాన్సర్ రోగగ్రస్థుల సంక్షేమం) » 24 - ప్రపంచ హృద్రోగ దినోత్సవం » 26 - ప్రపంచ బధిరుల దినోత్సవం » 27 - ప్రపంచ పర్యాటక దినోత్సవం అక్టోబరు » 2 - అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం » 3 - ప్రపంచ ఆవాస దినోత్సవం » 4 - ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం, ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం » 5 - ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం » 9 - ప్రపంచ తపాలా దినోత్సవం » 10 - ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం » 12 - ప్రపంచ దృష్టి దినోత్సవం » 13 - ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం » 14 - ప్రపంచ ప్రయాణాల దినోత్సవం » 15 - ప్రపంచ అంధుల సహాయక దినోత్సవం (వరల్డ్ వైట్ కేన్ డే) » 16 - ప్రపంచ ఆహార దినోత్సవం » 17 - అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం » 21 - ప్రపంచ అయోడిన్ లోప నివారణ దినోత్సవం » 24 - ఐక్యరాజ్య సమితి దినోత్సవం, వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే » 30 - ప్రపంచ పొదుపు దినోత్సవం నవంబర్ » 2 - ప్రపంచ న్యూమోనియా దినోత్సవం » 10 - ప్రపంచ రవాణా దినోత్సవం » 14 - ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం » 16 - ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం » 20 - ప్రపంచ బాలల దినోత్సవం » 25 - మహిళలపై హింసా నిరోధక దినోత్సవం డిసెంబర్ » 1 - ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం » 2 - ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం » 3 - అంతర్జాతీయ వికలాంగుల/ బలహీనుల దినోత్సవం » 10 - మానవ హక్కుల దినోత్సవం » 11 - యూనిసెఫ్ దినోత్సవం వివిధ దేశాల దినోత్సవాలు జనవరి » 1 - క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం » 4 - మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం » 8 - ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం » 15 - క్రొయేషియా జాతీయ దినోత్సవం » 26 - ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం ఫిబ్రవరి » 4 - శ్రీలంక జాతీయ దినోత్సవం » 11 - ఇరాన్ జాతీయ దినోత్సవం » 25 - కువైట్ జాతీయ దినోత్సవం » 28 - ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం మార్చి » 12 - మారిషస్ గణతంత్ర దినోత్సవం » 26 - బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం ఏప్రిల్ » 18 - జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం » 27 - దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం మే » 23 - ఆఫ్రికా దినోత్సవం » 24 - కామన్వెల్త్ దినోత్సవం » 26 - గయానా స్వాతంత్య్ర దినోత్సవం » 31 - దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం జూన్ » 16 - ఆఫ్రికా బాలల దినోత్సవం » 17 - గోవా విప్లవ దినోత్సవం జులై » 4 - అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం » 5 - అల్జీరియా జాతీయ దినోత్సవం » 9 - అర్జెంటీనా జాతీయ దినోత్సవం » 14 - ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఆగస్టు » 6 - హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం » 9 - నాగసాకి డే » 14 - పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం » 15 - బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం » 17 - ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం సెప్టెంబర్ » 3 - ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం » 26 - న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం అక్టోబర్ » 1 - నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం » 9 - ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం » 24 - జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం » 31 - మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం డిసెంబర్ » 2 - యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం » 6 - ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం » 12 - కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం » 16 - బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం వివిధ రాష్ట్రాల దినోత్సవాలు » మార్చి 30 - రాజస్థాన్ దినోత్సవం » మే 1 - మహారాష్ట్ర దినోత్సవం » జూన్ 2 - తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం » జూన్ 17 - గోవా విప్లవ దినోత్సవం » నవంబర్ 1 - ఆంధ్రప్రదేశ్ అవతవరణ దినోత్సవం » డిసెంబర్ 19 - గోవా విముక్తి దినోత్సవం » డిసెంబర్ 20 - అరుణాచల్ ప్రదేశ్ దినోత్సవం