( 9 Sep, 2015) రకరకాల అధ్యయన శాస్త్రాలు Published By : upscgk.com అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు » జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ » పండ్ల తోటల పెంపకం - పామాలజీ పక్షులు - ఆర్నిథాలజీ » విత్తనాలు - కార్పోలజీ » పక్షులు - ఆర్నిథాలజీ » ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ » జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ » మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్ » విష పదార్థాలు - టాక్సికాలజీ » పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ » కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ » నేరం, నేరస్తులు - క్రిమినాలజీ » భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్ » ఆల్గేలు - ఫైకాలజీ » రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ » నదులు - పొటామాలజీ శిలల స్వభావం - లిథోలజీ » శిలల స్వభావం - లిథోలజీ » అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్ » వివిధ మతాలు - థియోలజీ » జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ » స్టాంపుల సేకరణ - ఫిలాటెలి స్టాంపుల సేకరణ - ఫిలాటెలి » జనాభా లక్షణాలు - డెమోగ్రఫి » జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి » ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి » మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్ » చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ » నిద్ర - హెప్నాలజీ » శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ » మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ » ఎక్స్రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ » మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ » అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి » జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ » మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ » స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ » భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ » కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ » చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి » వాస్తు - ఆస్ట్రాలజీ » కీటకాలు - ఎంటమాలజీ » విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ » జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్ » కణాలు - సైటాలజీ జంతువులు - జువాలజీ » జంతువులు - జువాలజీ » దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ » పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్ » విమానాలు - ఎరోనాటిక్స్ » భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ » వాతావరణం - మెటియారాలజీ » చెట్లు - డాండ్రోలజీ జన్యువులు - జెనెటిక్స్ » జన్యువులు - జెనెటిక్స్ » వైరస్లు - వైరాలజీ » బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ » జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ » భూకంపాలు - సిస్మోలజీ » పర్వతాలు - ఓరాలజీ » సమాజం - సోషియాలజీ బోధనా పద్ధతులు - పెడగాగి » బోధనా పద్ధతులు - పెడగాగి » షెల్స్ - కాంకోలజీ » ఎముకలు - ఆర్థోపెడిక్స్ చేపలు - ఇక్తియాలజీ » చేపలు - ఇక్తియాలజీ » జంతువుల వైఖరి - ఎథోలజీ » లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి » రాసిన రికార్డులు - ఫిలాలజీ » వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ » నిఘంటువులు - లెక్సికోగ్రఫి » గర్భధారణ, ప్రసవం - అబ్స్టేట్రిక్స్ » తూనికలు, కొలతలు - మెట్రోలజీ » కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్ » ఎముకలు - ఓస్టియోలజీ » కణతులు - అంకాలజీ » నరాలు - న్యూరాలజీ » వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ » ధ్వని - అకౌస్టిక్స్ » గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ » వర్షపాతం - హైటోలజీ » పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్ » మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి » కాలం - హొరాలజీ » భూగర్భ జలం - హైడ్రాలజీ » తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ » కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ » నాణేలు - న్యూమిస్మ్యాటిక్స్ » రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ » కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ » పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ » వేలిముద్రలు - డాక్టిలోలజీ » గుహలు - స్పెలియాలజీ » భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్ » చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ » ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ » మానవ అందం - కాలోలజీ » నీటి క్షీరదాలు - సిటోలజీ » వ్యాధులు - పాథాలజీ » సంఖ్యలు - న్యూమరాలజీ మొక్కలు - బోటనీ » మొక్కలు - బోటనీ » గడ్డి - అగ్రోస్టాలజీ