( 9 Sep, 2015) ప్రభుత్వ రంగ సంస్థలు - నెలకొన్న ప్రదేశాలు Published By : upscgk.com సంస్థ ప్రదేశం » ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - న్యూ దిల్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – న్యూ దిల్లీ » షిప్పింగ్ కార్పొరేషన్ - ముంబయి » ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ - ఆల్వే (కేరళ) » రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్) రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల » ఇండియన్ ఎయిర్ లైన్స్ - న్యూదిల్లీ » నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్ - కోల్‌కత » డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ - వారణాసి (ఉత్తర ప్రదేశ్) » ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక) » భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - పిప్లాని, భోపాల్ (మధ్యప్రదేశ్) » ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్ - న్యూదిల్లీ » హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ - హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ » రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల (పంజాబ్) » కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్ - కోచి (కేరళ) » హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ - బెంగళూరు (కర్ణాటక) » ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ - రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్) » హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్ - పింప్రి, పుణె (మహారాష్ట్ర) » హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ - ఉదక మండలం హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం » హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం, కోచి (కేరళ) » హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ - రూప్‌నారాయణ్‌పూర్ (పశ్చిమ బంగా) » హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్ - చెన్నై » ఎయిర్ ఇండియా కార్పొరేషన్ - ముంబయి » భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - కోలార్ » ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ - పెరంబూర్ (తమిళనాడు) నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి » నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి (తమిళనాడు) » ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ - న్యూదిల్లీ » ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ - ముంబయి » భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ - రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్ » హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ - రాంచి (ఝార్ఖండ్) » భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ - బెంగళూరు » మజగావ్ డాక్ లిమిటెడ్ - ముంబయి » హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ - రాంచి » గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్ - కోల్‌కతా » భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్ - పిప్లాని, భోపాల్ » స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ - న్యూదిల్లీ » భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్ - విశాఖపట్నం » చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ - చిత్తరంజన్ (పశ్చిమ బంగా) » హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్ - రాంచి » న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి - నేపానగర్ (మధ్యప్రదేశ్) » స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ - లఖ్‌నవూ » హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ - ఉదయ్‌పూర్ (రాజస్థాన్) » హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ - కోల్‌కతా » హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ - కొలాబా (మహారాష్ట్ర) » హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్ - న్యూ దిల్లీ » నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ - హైదరాబాద్ » నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్ - ముంబయి » భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ - జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె. » ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ - వడోదర » భారత ప్రమాణాల సంస్థ - న్యూ దిల్లీ » హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్ - ఉత్తర్‌పరా (కోల్‌కతా) » కృత్రిమ అవయవాల కేంద్రం - పుణె మరికొన్ని ...... » ఎరీ మిల్క్ కాలనీ - ముంబయి » నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ - కర్నాల్ (హరియాణా) ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు » ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు » ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ - నాసిక్ » హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి - గుల్మార్గ్ (కశ్మీర్) » రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్) - న్యూదిల్లీ » న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - హైదరాబాద్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట » సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్) » అంతరిక్ష ప్రయోగ కేంద్రం - బాలాసోర్ (ఒడిశా) » విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ - తిరువనంతపురం (కేరళ) » సోలార్ అబ్జర్వేటరి - జోధ్‌పూర్ » అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ - హైదరాబాద్ (తెలంగాణ) » ఇండో - ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్ - హిస్సార్ (హరియాణా) » ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ - హైదరాబాద్ » శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల - అహ్మదాబాద్ » వర్లీ డెయిరీ - ముంబయి » నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా - న్యూ దిల్లీ » స్పేస్ కమిషన్ - బెంగళూరు » ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్ - బెంగళూరు » తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ - తుంబా (తిరువనంతపురం) » ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి - అహ్మదాబాద్ » స్పేస్ అప్లికేషన్ సెంటర్ - స్పేస్ అప్లికేషన్ సెంటర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్ » నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్ (హైదరాబాద్) » ఇన్శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి - హసన్ (కర్ణాటక) » నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ - గాదంకి (తిరుపతి) » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ - అహ్మదాబాద్ » సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి - కొడైకెనాల్ » సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్ - చెన్నై » సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ - సిమ్లా » కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం - బెంగళూరు » పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్ - చండీగఢ్ » ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్ - నాగపూర్ » ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ - సిమ్లా » ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ - బెంగళూరు » నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి - బెంగళూరు » ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి - న్యూదిల్లీ » నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్ - కోజికోడ్, కేరళ » నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి - జంషెడ్పూర్ » సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్స్టిట్యూట్ - అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) » శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్ - తిరువనంతపురం » ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్ - తిరువనంతపురం