( 9 Sep, 2015) ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు Published By : upscgk.com కమిటీలు కమిటీ అధ్యక్షుడు లేదా చైర్మన్ కమిటీ ఏర్పాటు ఉద్దేశం » బల్వంత్ రాయ్ మెహతా బల్వంత్ రాయ్ మెహతా మూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ బల్వంత్ రాయ్ మెహతా » అశోక్ మెహతా కమిటీ అశోక్ మెహతా రెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ » సచార్ కమిటీ జస్టిస్ రాజేందర్ సచార్ మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం » రాజమన్నార్ కమిటీ జస్టిస్ రాజమన్నార్ కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన » దినేష్ గోస్వామి కమిటీ దినేష్ గోస్వామి ఎన్నికల సంస్కరణలు » ఎల్.పి. గుప్తా కమిటీ ఎల్.పి. గుప్తా మూలధన మార్కెట్ పై సూచనలు » నరేశ్ చంద్ర కమిటీ నరేశ్ చంద్ర విమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు » లింగ్డో కమిటీ జె.ఎం. లింగ్డో విద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు » జెఠ్మలానీ కమిటీ జెఠ్మలానీ జమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన జెఠ్మలానీ » మాలెగావ్ కమిటీ వై.హెచ్ మాలెగావ్ మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం » సయీద్ హమీద్ కమిటీ సయీద్ హమీద్ అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు » మోహన్ కమిటీ జస్టిస్ మోహన్ ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం » ఇక్బాల్ అహ్మద్ కమిటీ ఇక్బాల్ అహ్మద్ లాభదాయక పదవుల అంశం పరిశీలన » వరదరాజన్ కమిటీ వరదరాజన్ తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం » యశ్ పాల్ కమిటీ యశ్ పాల్ ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన » గుప్తా కమిటీ ఇంద్రజిత్ గుప్తా రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం » మషేల్కర్ కమిటీ ఆర్.ఎ.మషేల్కర్ మేధో సంపత్తి హక్కుల అధ్యయనం » ఖుస్రో కమిటీ ఎ.ఎం. ఖుస్రో వ్యవసాయ రుణాలపై అధ్యయనం » బెనర్జీ కమిటీ జస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీ గోద్రా రైలు దుర్ఘటన » సుబ్రమణ్యం కమిటీ సుబ్రమణ్యం కార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం » నరసింహం కమిటీ నరసింహం ఆర్థిక రంగ సంస్కరణలు » ఎంపీ లాడ్స్ కమిటీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ » ముఖర్జీ కమిటీ ముఖర్జీ కుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం » మల్హోత్రా కమిటీ ఆర్.ఎస్ మల్హోత్రా బీమా రంగంలో సంస్కరణలు » జీవన్ రెడ్డి కమిటీ జస్టిస్ జీవన్ రెడ్డి మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన » కె.జి. షా కమిటీ కె.జి. షా గోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం. » అశోక్ చందా కమిటీ అశోక్ చందా దూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి » సోమశేఖర్ కమిటీ సోమశేఖర్ ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం » ఖోస్లా కమిటీ కె.ఎన్. ఖోస్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం » లిబర్ హాన్ కమిటీ జస్టిస్ లిబర్ హాన్ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ » వాల్మీకి ప్రసాద్ కమిటీ వాల్మీకి ప్రసాద్ ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు » జె.ఎఫ్. రబీరే కమిటీ జె.ఎఫ్. రబీరే పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు » నరసింహం కమిటీ సతీష్ చంద్ర యూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష » మోహన్ కందా కమిటీ మోహన్ కందా సహకార రంగంలో సంస్కరణలు » రాకేశ్ మోహన్ కమిటీ రాకేశ్ మోహన్ మౌలిక సదుపాయాల కల్పన » లక్డావాలా కమిటీ లక్డావాలా పేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు » అబిద్ హుస్సేన్ కమిటీ అబిద్ హుస్సేన్ చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన » ఉషా థోరట్ కమిటీ ఉషాథోరట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు » రంగరాజన్ కమిటీ డాక్టర్ సి. రంగరాజన్ జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి డాక్టర్ సి. రంగరాజన్ » వై.వి. రెడ్డి కమిటీ డాక్టర్ వై.వి. రెడ్డి చిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు » ప్రత్యూష్ సిన్హా ప్రత్యూష్ సిన్హా యాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన » చలపతిరావు కమిటీ చలపతిరావు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ » శామ్ పిట్రోడా కమిటీ శామ్ పిట్రోడా రైల్వేల నవీనీకరణ శామ్ పిట్రోడా » కేల్కర్ కమిటీ కేల్కర్ పన్నుల సంస్కరణలు » పి.ఎన్. భగవతీ కమిటీ పి.ఎన్. భగవతీ టేకోవర్లపై సెబీ కమిటీ » కె.సి. పంత్ కమిటీ కె.సి. పంత్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు » ఎస్.కె. సింగ్ కమిటీ ఎస్.కె. సింగ్ ఎఫ్.డి.ఐ.లపై సూచనలు » ప్రకాశమణి త్రిపాఠి కమిటీ ప్రకాశమణి త్రిపాఠి యూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం » దీపక్ పరేఖ్ కమిటీ దీపక్ పరేఖ్ యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన » కె.పి. గీతాకృష్ణన్ కమిటీ కె.పి. గీతాకృష్ణన్ వ్యయ సంస్కరణలు » సి.డి. షెనాయ్ కమిటీ సి.డి. షెనాయ్ జాతీయ జెండా నిబంధనలు » జె.ఎం. గిర్ గ్లానీ కమిటీ జె.ఎం. గిర్ గ్లానీ సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు » రాఘవన్ కమిటీ రాఘవన్ విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు » జానకీ రామన్ కమిటీ జానకీరామన్ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష » చరణ్ దాస్ మెహతా కమిటీ చరణ్ దాస్ మెహతా పార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు » రంగనాథ్ మిశ్రాకమిటీ రంగనాథ్ మిశ్రా మత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం » కిరీట్ పారిఖ్ కమిటీ కిరీట్ పారిఖ్ పెట్రో ధరల విధానంపై సూచనలు » జె.జె. ఇరానీ కమిటీ జె.జె. ఇరానీ కంపెనీ సంస్కరణలు » షుంగ్లూ కమిటీ షుంగ్లూ కామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం » సి.వి. ఆనందబోస్ కమిటీ సి.వి. ఆనందబోస్ పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ » శ్రీకృష్ణ కమిటీ జస్టిస్ శ్రీకృష్ణ సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు జస్టిస్ శ్రీకృష్ణ » సురేశ్ టెండూల్కర్ కమిటీ సురేశ్ టెండూల్కర్ దేశంలో పేదరికం అంచనా » ఎం.బి.ఎన్.రావుకమిటీ ఎం.బి.ఎన్.రావు మన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు » జె.ఎస్. వర్మ కమిటీ జస్టిస్ జె.ఎస్.వర్మ నిర్భయ చట్టంపై సూచనలు జస్టిస్ జె.ఎస్.వర్మ » నిగర్వేకర్ కమిటీ నిగర్వేకర్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు కమిషన్లు కమిషన్ అధ్యక్షుడు లేదా ఛైర్మన్ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం » హంటర్ కమిషన్ హంటర్ జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం » అన్సారీ కమిషన్ అన్సారీ రాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు » ఎరాడి కమిషన్ ఎరాడి రావి, బియాస్ నదీ జలాల పంపిణీ » నానావతి కమిషన్ జస్టిస్ నానావతి గుజరాత్ అల్లర్లు జస్టిస్ నానావతి » రామచంద్రరాజు కమిషన్ జస్టిస్ రామచంద్రరాజు సంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు » పునర్విభజన కమిషన్ జస్టిస్ కుల్దీప్ సింగ్ అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన » బరూచా కమిషన్ బరూచా సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు » జైన్ కమిషన్ జైన్ రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం » శ్రీకృష్ణ కమిషన్ జస్టిస్ శ్రీకృష్ణ ముంబయి అల్లర్లపై పరిశీలన » సర్కారియా కమిషన్ జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియా కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన » మండల్ కమిషన్ జస్టిస్ బి.పి. మండల్ వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు » ఫజల్ అలీ కమిషన్ జస్టిస్ ఫజల్ అలీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ జస్టిస్ ఫజల్ అలీ » కొఠారి కమిషన్ దౌలత్ సింగ్ కొఠారి ఉన్నత విద్యా ప్రమాణాలు » పుఖాన్ కమిషన్ పుఖాన్ తెహల్కా ఉదంతంపై విచారణ » రాజ్యాంగ సమీక్ష కమిషన్ ఎం.ఎన్. వెంకటాచలయ్య మన దేశ రాజ్యంగ సమీక్ష