( 9 Sep, 2015) భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు Published By : upscgk.com వ్యక్తి సమాధి పేరు » మహాత్మాగాంధీ - రాజ్ ఘాట్ రాజ్ ఘాట్ విజయ్ ఘాట్ » జవహర్ లాల్ నెహ్రూ - శాంతివనం » లాల్ బహదూర్ శాస్త్రి - విజయ్ ఘాట్ » బాబూ జగ్జీవన్ రామ్ - సమతాస్థల్ » బి.ఆర్. అంబేద్కర్ - చైత్రభూమి (ముంబాయి) » ఇందిరాగాంధీ - శక్తిస్థల్ శక్తిస్థల్ » రాజీవ్ గాంధీ - వీర్ భూమి » చరణ్ సింగ్ - కిసాన్ ఘాట్ » దేవీలాల్ - సంఘర్ష్ స్థల్ » గుల్జారీలాల్ నందా - నారాయణ్ ఘాట్ » మొరార్జీ దేశాయ్ - అభయ్ ఘాట్ » జ్ఞానీ జైల్ సింగ్ - ఏక్తాస్థల్ » కృష్ణకాంత్ - నిగమ్ బోధ్ » పి.వి. నరసింహారావు - జ్ఞాన్ భూమి (హైదరాబాద్) » ఎన్. టి. రామారావు - బుద్ధపూర్ణిమ (హైదరాబాద్) (బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి)