( 9 Sep, 2015) భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు Published By : upscgk.com నిర్మాణం ప్రాంతం » చార్మినార్ - హైదరాబాద్ చార్మినార్ » ఎలిఫెంటా గుహలు - ముంబాయి » అజంతా గుహలు - ఔరంగాబాద్ » ఎల్లోరా గుహలు - ఔరంగాబాద్ » అక్బర్ సమాధి - సికింద్రా (ఆగ్రా దగ్గరలో) » బ్లాక్ పగోడా - కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం) » ఆనందభవన్ - అలహాబాద్ (నెహ్రూ నివాసం) » బిర్లా ప్లానెటోరియం - కోల్ కతా » బీబీకా మక్బారా - ఔరంగాబాద్ » అమర్ నాథ్ గుహ - కాశ్మీర్ » అంబర్ భవంతి - జైపూర్ » దిల్వారా దేవాలయాలు - మౌంట్ అబు » బృహదీశ్వరాలయం - తంజావూరు బృహదీశ్వరాలయం » చెన్నకేశవ దేవాలయం - బేలూరు »బులంద్ దర్వాజా - ఫతేపూర్ సిక్రి » అలంపురం - మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) » తీరదేవాలయం - మహాబలిపురం తిరుపతి » తిరుపతి - చిత్తూరు (ఆంధ్రప్రదేశ్) » రాష్ట్రపతి భవన్ - ఢిల్లీ » కుతుబ్ మీనార్ - ఢిల్లీ » ఎర్రకోట - ఢిల్లీ » జమా మసీదు - ఢిల్లీ » ఇండియా గేట్ - ఢిల్లీ » జంతర్ మంతర్ - ఢిల్లీ » సారనాథ్ స్తూపం - వారణాశి » మీనాక్షి దేవాలయం - మధురై (తమిళనాడు) » ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం - ముంబాయి » గేట్ వే ఆఫ్ ఇండియా - ముంబాయి స్వర్ణ దేవాలయం » స్వర్ణ దేవాలయం - అమృతసర్ » కైలాసనాథ దేవాలయం - ఎల్లోరా » లాల్ భాగ్ గార్డెన్ - బెంగళూరు » మెరీనా బీచ్ - చెన్నై » లింగరాజ దేవాలయం - భువనేశ్వర్ (ఒడిశా) » జగన్నాథ దేవాలయం - పూరి (ఒడిశా) » జహ మహల్ - మాండు (రాజభవనం) » హౌరా బ్రిడ్జి - కోల్ కతా గోల్ గుంబజ్ » వేలాడే ఉద్యానవనాలు - ముంబాయి » గోల్ గుంబజ్ - బీజాపూర్