( 9 Sep, 2015) ప్రపంచంలో ప్రసిద్ధ జలపాతాలు Published By : upscgk.com జలపాతం నది ప్రాంతం » ఏంజెల్ (అతిఎత్తయినది) - కరోని ఉపనది - వెనిజులా ఏంజెల్ జలపాతం » నయాగారా (అతి పెద్దది) - ఈరి, ఒంటారియో - అమెరికా, కెనడా » టుగెలా - టుగెలా - దక్షిణాఫ్రికా (నాటల్) నయాగారా జలపాతం » కుక్వెనన్ - కుక్వెనన్ - వెనిజులా » సుథర్ లాండ్ - ఆర్ థుర్ - న్యూజిలాండ్ » టక్కకవ్ - యెహ ఉపనది - బ్రిటిష్ కొలంబియా » రిబ్బోన్ - యెసెమిటె - కాలిఫోర్నియా » అప్పర్ - యెసెమిటె - కాలిఫోర్నియా » గవర్నయి - గవడిపో - నైరుతి ఫ్రాన్స్ » వెట్టిస్ పాస్ - యెర్కెడోలా - నార్వే విక్టోరియా జలపాతం » విండోస్ టీర్స్ - మెర్స్ డ్ ఉపనది - కాలిఫోర్నియా » విక్టోరియా - జాంబెజి - జాంబెజి-జింబాబ్వే ఇండియాలో.... » కుంతల - కడెం - తెలంగాణ » డుడుమా - మాచ్ ఖండ్ - ఆంధ్రప్రదేశ్ శివసముద్రం జలపాతం » శివసముద్రం - కావేరి - కర్ణాటక » జోగ్ (జొర్సోప్పా) - శరావతి - కర్ణాటక » కపిల్ దారా - నర్మద - మధ్యప్రదేశ్ » యన్నా - మహాబలేశ్వర్ - మహారాష్ట్ర » దూద్ సాగర్ - - - గోవా ప్రపంచంలో ప్రధాన కాలువలు కాలువ - దేశం - కలిసే సముద్రం » సూయజ్ - ఈజిప్టు - మధ్యదరా, ఎర్రసముద్రాలు పనామా కాలువ » పనామా - పనామా - కరేబియన్, పసిఫిక్ » కీల్ - జర్మనీ - ఉత్తర, బాల్టిక్ సముద్రాలు » ఓల్గా-డాన్ కాలువ - రష్యా - నల్ల-కాస్పియన్ సముద్రాలు » గ్రాండ్ కాలువ - చైనా - -