( 9 Sep, 2015) ప్రపంచంలోని ప్రధాన సరస్సులు Published By : upscgk.com ప్రధాన సరస్సు దేశం » సుపీరియర్ - అమెరికా, కెనడా (ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు) సుపీరియర్ సరస్సు » కాస్పియన్ - రష్యా, ఇరాన్ (ప్రపంచంలోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు) » బైకాల్ - రష్యా (ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు) టిటికాకా సరస్సు » టిటికాకా - బొలివియా, పెరూ (ప్రపంచంలో అతి ఎత్తయిన మంచినీటి సరస్సు) » ఆరల్ - రష్యా » విక్టోరియా - ఉగాండా, టాంజానియా » ఒంటారియో - అమెరికా, కెనడా » మిచిగాన్ - అమెరికా » నెట్టిలింగ్ - కెనడా » గ్రేట్ బేర్ - కెనడా » ఓనేగా - రష్యా » న్యాసా - మాలావి, మొజాంబిక్, టాంజానియా టోరెన్స్ సరస్సు » టోరెన్స్ - దక్షిణ ఆస్ట్రేలియా » టాంగన్యీకా - టాంజానియా, జైర్ » చాద్ - చాద్ » వోల్టా - ఘనా » మలావి - ఆఫ్రికా » హ్యురాన్ - అమెరికా » బల్ కాష్ - కజకిస్థాన్ » ఇరి - అమెరికా » కరీబా - జింబాబ్వే » మరకైబో - వెనిజులా » గ్రేట్ సాల్ట్ - అమెరికా » తానా - ఇథియోపియా