( 9 Sep, 2015) భారతదేశంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి Published By : upscgk.com అతిపెద్దవి » అతిపెద్ద డెల్టా - సుందర్ బన్స్ » అతిపెద్ద జిల్లా - లడఖ్ (జమ్మూ-కాశ్మీర్) » అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారం - మధుర (ఉత్తర ప్రదేశ్) ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) » అతిపెద్ద విశ్వవిద్యాలయం - ఇగ్నో » అతిపెద్ద చర్చి - సె కెథెడ్రల్ (పాత గోవా) » అతిపెద్ద నౌకాశ్రయం - ముంబాయి » అతిపెద్ద ద్వీపం - మధ్య అండమాన్ » అతిపెద్ద నగరం (వైశాల్యంలో) - కోల్ కతా » అతిపెద్ద జైలు - తీహార్ (ఢిల్లీ) తీహార్ జైలు (ఢిల్లీ) » అతిపెద్ద మంచినీటి సరస్సు - ఊలార్ (జమ్మూ-కాశ్మీర్) » అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - సాంబార్ (రాజస్థాన్) » అతిపెద్ద నివాస భవనం - రాష్ట్రపతి భవన్ (న్యూఢిల్లీ) » అతిపెద్ద మసీదు - జామా మసీదు (ఢిల్లీ) జామా మసీదు (ఢిల్లీ) » అతిపెద్ద డోమ్ - గోల్ గుంబజ్ (బీజాపూర్, కర్ణాటక) » అతిపెద్ద బ్యాంకు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా » అతిపెద్ద తెగ - గోండ్ » అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు - గోవింద సాగర్ (హర్యానా) » అతిపెద్ద వన్యమృగ సంరక్షణ కేంద్రం - శ్రీశైలం-నాగార్జున సాగర్ అభయారణ్యం » అతిపెద్ద నదీ ద్వీపం - మజోలి (బ్రహ్మపుత్ర నదిలో – అసోమ్) » అతిపెద్ద లైబ్రరీ - నేషనల్ లైబ్రరీ (కోల్ కతా) » అతిపెద్ద ప్లానెటోరియం - బిర్లా ప్లానిటోరియం (కోల్ కతా) » అతిపెద్ద ఎడారి - ధార్ ఎడారి » అతిపెద్ద స్తూపం - సాంచి (మధ్యప్రదేశ్) » అతిపెద్ద జూ - జూలాజికల్ గార్డెన్స్(కోల్ కతా) » అతిపెద్ద గుహ - అమరనాథ్ (పహల్గాం –జమ్మూకాశ్మీర్) » అతిపెద్ద బొటానికల్ గార్డెన్ - నేషనల్ బొటానికల్ గార్డెన్ (కోల్ కతా) » అతిపెద్ద మ్యూజియం - ఇండియన్ మ్యూజియం (కోల్ కతా) » అతిపెద్ద గురుద్వారా - స్వర్ణ దేవాలయం (అమృతసర్) » అతిపెద్ద గుహాలయం - ఎల్లోరా (మహారాష్ట్ర) ఎల్లోరా గుహాలయం (మహారాష్ట్ర) » అతిపెద్ద పోస్టాఫీస్ - జీపీవో – ముంబాయి » అతిపెద్ద ఆడిటోరియమ్ - శ్రీ షణ్ముఖానంద హాల్ (ముంబాయి) » అతిపెద్ద ప్రాజెక్ట్ - భాక్రానంగల్ (పంజాబ్, హర్యానా, రాజస్థాన్) » అతిపెద్ద విగ్రహం - నటరాజ విగ్రహం (చిదంబరం) » అతిపెద్ద ఉప్పు తయారీ కేంద్రం - మిధాపూర్ (గుజరాత్) అతిపొడవైనవి » అతి పొడవైన స్తూపం - సాంచీ (మధ్యప్రదేశ్) » అతి పొడవైన టన్నెల్ - జవహర్ టన్నెల్ (జమ్మూ-కాశ్మీర్) » అతి పొడవైన రోడ్డు - గ్రాండ్ ట్రంక్ రోడ్డు (అమృతసర్-కోల్ కతా) » అతి పొడవైన నది - గంగానది (భారత్ లో 2415 కి.మీ.) గంగానది (భారత్ లో 2415 కి.మీ.) » అతి పొడవైన ఉపనది - యమున » అతి పొడవైన డ్యామ్ - హీరాకుడ్ డ్యామ్ (24.4 కి.మీ. –ఒడిశా) » అతి పొడవైన బీచ్ - మెరీనా బీచ్ (13 కి.మీ. –చెన్నై) » అతి పొడవైన రైల్వే ప్లాట్ ఫామ్ - ఖరగ్ పూర్ (833 మీ. – పశ్చిమబెంగాల్) » అతి పొడవైన జాతీయ రహదారి - ఏడో నెంబరు జాతీయ రహదారి (2325 కి.మీ. వారణాసి-కన్యాకుమారి) » అతి పొడవైన పర్వత శ్రేణి - హిమాలయాలు » అతి పొడవైన కాలువ - రాజస్థాన్ కాలువ/ ఇందిరాగాంధీ కాలువ (959 కి.మీ.) » అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రం - గుజరాత్ » అతిపొడవైన హిమనీనదం - సియాచిన్ హిమనీనదం (75.6 కి.మీ.) » అతిపెద్ద పొడవైన రోడ్డు బ్రిడ్జి - మహాత్మాగాంధీ సేతు (5575 మీ.) (పాట్నా వద్ద గంగానదిపై) » అతిపొడవైన రైల్వే బ్రిడ్జి (నదిపై) - దెహ్రి (సోన్ నదిపై –బీహార్ లోని ససారం) » అతిపొడవైన సముద్రపు బ్రిడ్జి - అన్నా ఇందిరాగాంధీ బ్రిడ్జి (2.34 కి.మీ.) (మండపం-రామేశ్వరం మధ్య) అతి ఎత్తయినవి » అతి ఎత్తయిన డ్యామ్ - భాక్రా డ్యామ్ (సట్లేజ్ నదిపై) » అతి ఎత్తయిన పర్వత శిఖరం - కాంచన జంగా (8611 మీ.) » అతి ఎత్తయిన రోడ్డు - లేహ్ –మనాలి (జమ్మూకాశ్మీర్) » అతి ఎత్తయిన జలపాతం - జోగ్ లేదా జెర్సొప్పా(292 మీ. – కర్ణాటక) » అతి ఎత్తయిన ప్రవేశద్వారం - బులంద్ దర్వాజా (53.5 మీ.) » అతి ఎత్తయిన సరస్సు - దేవతల్ » అతి ఎత్తయిన జల విద్యత్తు కేంద్రం - రోహ్ తంగ్ (హిమాచల్ ప్రదేశ్) ఇతరాలు » అతి చల్లని ప్రాంతం - డ్రాస్ సెక్టార్ (జమ్మూకాశ్మీర్) » అతి ప్రాచీన చర్చి - సెయింట్ థామస్ చర్చి ((క్రీ.శ. 52 నాటిది) » అతి రద్దీ ఉన్న విమానాశ్రయం - ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం-ముంబాయి » అతిపురాతన చమురుశుద్ది కర్మాగారం - దిగ్బోయ్ (1835 – అసోమ్) » అతి పురాత టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ - కోల్ కతా