( 9 Sep, 2015) ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి Published By : upscgk.com అతిపెద్దవి » అతిపెద్ద జంతువు - తిమింగలం » అతిపెద్ద జంతువు (భూమిపైన) - ఆఫ్రికా ఏనుగు » అతిపెద్ద అడవి - కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) » అతిపెద్ద పక్షి - ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) » అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు - లేక్ మిడ్ ( అమెరికా) » అతిపెద్ద అగ్ని పర్వతం - మౌనలావోస్ (హవాయి) » అతిపెద్ద డెల్టా - సుందర్ బన్స్ » అతిపెద్ద బే - హడ్సన్ బే » అతిపెద్ద గ్రహం - బృహస్పతి » అతిపెద్ద ఉపగ్రహం - గనిమెడ » అతిపెద్ద నది - అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) » అతిపెద్ద పార్క్ - ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా) » అతిపెద్ద రీఫ్ - గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) » అతిపెద్ద వ్యవసాయ కాలువ - లయాడ్ (పాకిస్థాన్) » అతిపెద్ద రైల్వే స్టేషన్ - గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) » అతిపెద్ద విశ్వవిద్యాలయం - ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) » అతిపెద్ద ద్వీపకల్పం - అరేబియా » అతిపెద్ద ఉప్పునీటి సరస్సు - కాస్పియన్ సీ » అతిపెద్ద లైబ్రరీ - యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) » అతిపెద్ద రేవు పట్టణం - న్యూయార్క్ » అతిపెద్ద ఇతిహాసం - మహా భారతం » అతిపెద్ద మ్యూజియం - అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) » అతిపెద్ద దేశం - రష్యా » అతిపెద్ద జనాభా ఉన్న దేశం - చైనా » అతిపెద్ద డోమ్ - ఆస్ట్రోడోమ్ (అమెరికా) ఆస్ట్రోడోమ్ (అమెరికా) » అతిపెద్ద జలసంధి (వెడల్పులో) - డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్) » అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం - కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) » అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) - లండన్ (700 చదరపు మైళ్లు) » అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) - మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) » అతిపెద్ద గడియారం - బిగ్ బెన్ (లండన్) » అతిపెద్ద ద్వీపం - కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ » అతిపెద్ద దీవుల సముదాయం - ఇండోనేషియా (3000 దీవులు) » అతిపెద్ద మహాసముద్రం - పసిఫిక్ మహాసముద్రం » అతిపెద్ద మంచినీటి సరస్సు - లేక్ సుపీరియర్ (అమెరికా) » అతిపెద్ద ఎడారి - సహారా (ఆఫ్రికా) సహారా ఎడారి (ఆఫ్రికా) » అతిపెద్ద శీతల ఎడారి - గోబి ఎడారి (ఆసియా) » అతిపెద్ద సముద్రం - దక్షిణ చైనా సముద్రం » అతిపెద్ద ఖండం - ఆసియా » అతిపెద్ద చర్చి - సెయింట్ బాసిలియా (రోమ్) » అతిపెద్ద జంతు ప్రదర్శన శాల - అతోషా రిజర్వు (నమీబియా) » అతిపెద్ద డ్యామ్ - త్రీ గోర్జెస్ (చైనా) త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా) » అతిపెద్ద ప్యాలెస్ - బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా) » అతిపెద్ద సొరంగం - కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) » అతిపెద్ద నిర్మాణం - గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) » అతిపెద్ద కార్యాలయ భవనం - పెంటగాన్ (అమెరికా) » అతిపెద్ద మసీదు - జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) » అతిపెద్ద వజ్రం - కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా అతిచిన్నవి » అతి చిన్న గ్రహం - బుధుడు » అతిచిన్న పువ్వు - వాటర్ మీల్ » అతి చిన్న సముద్రం - ఆర్కిటిక్ మహాసముద్రం » అతిచిన్న ఖండం - ఆస్ట్రేలియా » అతిచిన్న దేశం - వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.) » అతిచిన్న పక్షి - హమ్మింగ్ బర్డ్ హమ్మింగ్ బర్డ్ అతి ఎత్తయినవి » అతి ఎత్తయిన విగ్రహం - స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) » అతి ఎత్తయిన రహదారి - కుర్దుంగ్లా (భారత్) » అతి ఎత్తయిన పర్వత శ్రేణి - హిమాలయాలు హిమాలయాలు » అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం - సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్) » అతి ఎత్తయిన జలపాతం - ఏంజెల్ (797 మీ.) –వెనిజులా » అతి ఎత్తయిన రాజధాని నగరం - లాపాజ్ (బొలీవియా) » అతి ఎత్తయిన పీఠభూమి - పామీర్ (టిబెట్) » అతి ఎత్తయిన వంతెన - మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) » అతి ఎత్తయిన జంతువు - జిరాఫి » అతి ఎత్తయిన డ్యామ్ - ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) » అతి ఎత్తయిన నిర్మాణం - బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్) » అతి ఎత్తయిన నగరం - వెన్ చౌన్ (చైనా) » అతి ఎత్తయిన సరస్సు - టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) అతి పొడవైనవి » అతి పొడవైన పర్వత శ్రేణి - ఆండిస్ (దక్షిణ అమెరికా) » అతి పొడవైన కాలువ - సూయజ్ కాలువ (162 కి.మీ.) సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.) » అతి పొడవైన నది - నైలు (6,690 కి.మీ.) » అతి పొడవైన జలసంధి - టార్టార్ (రష్యా) » అతి పొడవైన రైల్వే లైను - ట్రాన్స్ – సైబీరియన్ » అతిపొడవైన పక్షి - ఆస్ట్రిచ్ » అతి పొడవైన రైల్వే టన్నెల్ - తన్న (జపాన్) » అతి పొడవైన వంతెన - జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా) అతి లోతైనవి » అతి లోతైన మహాసముద్రం - పసిఫిక్ పసిఫిక్ మహాసముద్రం » అతి లోతైన ప్రదేశం (భూమి మీద) - మృత సముద్రం (జోర్డాన్) » అతి లోతైన సరస్సు - బైకాల్ (1637 మీ.) » అతి లోతైన లోయ - గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.) » అతి లోతైన అఖాతం - మెరియానా (11,776 మీ.) ఇతరాలు » అతి ప్రాచీన రాజధాని నగరం - డెమాస్కస్ » అత్యధిక రద్దీ ఉండే కాలువ - కీల్ కాలువ » అతి ఉష్ణ ప్రాంతం - అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) » అతి ప్రాచీన గ్రంథం - రుగ్వేదం » అతి శీతల ఎడారి - గోబీ ఎడారి » అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం - జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా) » అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం - రోటర్ డ్యామ్ (నెదర్లాండ్) » అత్యధిక కాలమానాలు కలిగిన దేశం - రష్యా (11) » అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం - చైనా (16) » అత్యంత తెలివైన జంతువు - డాల్ఫిన్ (మనిషి తర్వాత) డాల్ఫిన్ » అతి వేగమైన పక్షి - స్విఫ్ట్