( 9 Sep, 2015) భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు Published By : upscgk.com ప్రాంతం రాష్ట్రం ప్రసిద్ధి చెందిన పరిశ్రమ » కొండపల్లి - ఆంధ్రప్రదేశ్ - లక్కబొమ్మలు » తడ - ఆంధ్రప్రదేశ్ - బూట్లు » మచిలీపట్నం - ఆంధ్రప్రదేశ్ - కలంకారీ » సిర్పూర్ కాగజ్ నగర్ - తెలంగాణ - కాగితం » మైసూర్ - కర్ణాటక - పట్టు » జలహళ్లి - కర్ణాటక - యంత్ర పరికరాలు » బెంగళూరు - కర్ణాటక - ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు » తిరుచిరాపల్లి - తమిళనాడు - చుట్టలు » నైవేలీ - తమిళనాడు - లిగ్నైట్ » చిత్తరంజన్ - తమిళనాడు - రైలు ఇంజిన్లు » పెరంబూర్ - తమిళనాడు - రైల్వే కోచ్ ఫ్యాక్టరీ » అహ్మదాబాద్ - గుజరాత్ - వస్త్రాలు » సూరత్ - గుజరాత్ - వస్త్రాలు » అంకలేశ్వర్ - గుజరాత్ - చమురు » కొయాలీ - గుజరాత్ - పెట్రో కెమికల్స్ » కక్రపార - గుజరాత్ - అణువిద్యత్తు » పింజోర్ - హర్యానా - యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు » సింద్రీ - బీహార్ - ఎరువులు » ఆగ్రా - ఉత్తరప్రదేశ్ - తోళ్లు » కాన్పూర్ - ఉత్తర ప్రదేశ్ - తోళ్లు » వారణాసి - ఉత్తర ప్రదేశ్ - ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు » ఫిరోజాబాద్ - ఉత్తర ప్రదేశ్ - గాజు » మీర్జాపూర్ - ఉత్తర ప్రదేశ్ - కుండలు » ఆలీఘర్ - ఉత్తర ప్రదేశ్ - తాళాలు » రాంపూర్ - ఉత్తర ప్రదేశ్ - కత్తులు » మొరాదాబాద్ - ఉత్తర ప్రదేశ్ - ఇత్తడి » ఖేత్రి - రాజస్థాన్ - రాగి » జైపూర్ - రాజస్థాన్ - ఎంబ్రాయిడరీ » చింద్వారా - మధ్యప్రదేశ్ - సున్నపురాయి » నేఫానగర్ - మధ్యప్రదేశ్ - న్యూస్ ప్రింట్ » కట్ని - మధ్యప్రదేశ్ - సిమెంట్ » గ్వాలియర్ - మధ్యప్రదేశ్ - వస్త్రాలు » పింప్రి - మహారాష్ట్ర - పెన్సిలిన్ » ముంబయి - మహారాష్ట్ర - చలనచిత్రాలు, వస్త్రాలు » ట్రాంబే - మహారాష్ట్ర - అణు ఉత్పత్తులు » రూర్కెలా - ఒడిశా - ఇనుము-ఉక్కు » సింగ్ భమ్ - ఒడిశా - రాగి » బొకారో - జార్ఖండ్ - ఇనుము-ఉక్కు » టిటాఘర్ - జార్ఖండ్ - సిమెంట్ » జంషెడ్ పూర్ - జార్ఖండ్ - ఇనుము-ఉక్కు » భిలాయ్ - చత్తీస్ గఢ్ - ఇనుము- ఉక్కు » డిగ్బోయ్ - అసోమ్ - చమురు » కోల్ కతా - పశ్చిమబెంగాల్ - జనపనార » హౌరా - పశ్చిమబెంగాల్ - జనపనార » డార్జిలింగ్ - పశ్చిమబెంగాల్ - తేయాకు » రూప్ నారయణ్ పూర్ - పశ్చిమబెంగాల్ - కేబుళ్లు » దుర్గాపూర్ - పశ్చిమబెంగాల్ - ఇనుము-ఉక్కు » నంగల్ - పంజాబ్ - ఎరువులు » ధరీవాల్ - పంజాబ్ - ఉన్ని » లూథియానా - పంజాబ్ - కుట్టు మిషన్లు, సైకిళ్లు