( 9 Sep, 2015) ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు Published By : upscgk.com బ్రిటన్ ప్రాంతం ప్రసిద్ధ పరిశ్రమ » లీడ్స్ - నూలు » బర్మింగ్ హామ్ - ఇనుము – ఉక్కు వస్త్రపరిశ్రమ » మాంచెస్టర్ - వస్త్రపరిశ్రమ అమెరికా » డెట్రాయిట్ - ఆటోమొబైల్ » చికాగో - మాంసం » లాస్ ఏంజెల్స్ - చలన చిత్రం » హాలీవుడ్ - చలన చిత్రం హాలీవుడ్ » ఫిలడెల్ఫియా - లోకోమోటివ్ » పిట్స్ బర్గ్ - ఇనుము- ఉక్కు జపాన్ » కవాసాకి - ఇనుము – ఉక్కు » నగోయా - ఆటోమొబైల్ (కార్లు) జర్మనీ » రూర్కీ - ఇనుము – ఉక్కు » మ్యూనిచ్ - గాజు దక్షిణాఫ్రికా » జోహాన్స్ బర్గ్ - బంగారం జోహాన్స్ బర్గ్ » కింబర్లీ - వజ్రం ఇతర దేశాలు » లెనిన్ గ్రాడ్ (రష్యా) - నౌకా నిర్మాణం » క్యూబా (క్యూబా) - సిగార్ » హవానా (క్యూబా) - సిగరెట్లు » బాకు (అజర్ బైజాన్) - పెట్రోలియం కుండలు » ముల్తాన్ (పాకిస్థాన్) - కుండలు » క్రివైరాగ్(ఉక్రెయిన్) - ఇనుము-ఉక్కు » లయాన్స్ (ఫ్రాన్స్) - పట్టు » ఢాకా (బంగ్లాదేశ్) - మస్లిన్ » మిలాన్ (ఇటలీ) - పట్టు